Breaking News

Americaku veltunna SAI DHARAMTEJ


Americaku veltunna SAI DHARAMTEJ


SAIDHARAMTEJ


హీరో సాయిదారంతేజ్ సుప్రీమ్ మూవీ తర్వాత వరుసగా పరాజయాలు అందుకుంటున్నాడు . రీసెంట్ గ వచ్చిన తేజు ఐ లవ్ యూ తో మరో పరాజయం
అందుకున్నాడు . ఇప్పుడు తన నెక్స్ట్ మూవీ కోసం అమెరికా కు ప్రయాణం అవుతున్నాడు . విషయం ఎంటంటే వరుసగా అవకాశాలు వస్తున్నా సినిమాలు పరాజయాలు అవుతున్నాయి . ఈ మధ్య తేజు కాస్త బొద్దుగా తయారయ్యాడు యూత్ కి నచ్చట్లేదో ఏమో అని సన్నగా అవ్వాలని నిర్ణయించుకున్నాడు .
 కాస్త లుక్ కూడా చేంజ్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు . ఇదంతా దేనికి అంటే కిశోరె తిరుమల తోచేస్తున్న "చిత్రలహరి" మూవీ కోసం ఈ సినిమా త్వరలో ప్రారంభ కాబోతుంది . ఇందులో సాయిధరంతేజ్ కు జోడిగా "హలో" ఫేమ్  కళ్యాణి ప్రియదర్శిని మరియు రితికాసింగ్ నటిస్తున్నారు  

No comments