‘సెలెక్ట్’ మొబైల్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా జూ. ఎన్టీఆర్
‘సెలెక్ట్’ మొబైల్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా జూ. ఎన్టీఆర్
ఎన్టీఆర్ ఇప్పుడు అల్లు అర్జున్ రామ్ చరణ్ లను ఫాలో అవుతున్నారు. విషయం ఏంటంటే అల్లుఅర్జున్ రాంచరణ్ ఇప్పటికే మొబైల్ స్టోర్ లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు . అల్లు అర్జున్ లోటు మొబైల్స్ కు బ్రాండ్ గ మరియు రాంచరణ్ హ్యాపీ మొబైల్స్ బ్రాండ్ గ వ్యవహరిస్తున్నారు.
ఇప్పుడు ఎన్టీఆర్ కూడా వీళ్లల్లో నాకలిసి పోతున్నాడు . సెలెక్ట్ మొబైల్స్ ప్రచారకర్తగా వ్యవహరించనున్నారు . ఈ సెలెక్ట్ మొబైల్స్ ఇప్పటికే ఇండియా లో 2000 స్టోర్స్ ను ప్రారంభించింది . దీనికి సంబందించిన ప్రమోషన్ షూటింగ్ ఇప్పటికే అయిపోయింది . శుక్రవారం మాదాపూర్ లో ఐటీసీ కోహినూర్ లో ఈ కంపెనీ లోగో ను హీరో జూ ఎన్టీఆర్ ఆవిష్కరించారు . ఈ కార్యక్రమంలో సెలెక్ట్ ఎం డి గురు . డైరెక్టర్ మురళి పాల్గొన్నారు
No comments