Breaking News

Lover Theatrical Trailer

Lover Theatrical Trailer




           దిల్ రాజు సమర్పణలో హర్షిత్ రెడ్డి నిర్మాతగా తెరకెక్కిన చిత్రం ‘లవర్’. అనీశా కృష్ణ దర్శకత్వం వహిస్తున్న
      ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ‘‘నేను రాష్ట్రంలోనే బెస్ట్ కస్టమైజ్డ్ మోటార్ బైక్ బిల్డర్. ఎవడో చేసిన బైక్ నాకెందుకు?            నాకు నచ్చినట్లు నేను చేసుకుంటా. అది బైకయినా, లైఫయినా’’ అంటూ రాజ్ తరుణ్పరిచయంతో ఈ ట్రైలర్ మొదలైంది. 
ట్రైలర్ చూస్తే.. యాక్షన్, లవ్ ఎంటర్‌టైనర్‌గా కనిపిస్తోంది. హీరోయిన్ రధి కుమార్ చరిత అనే మలయాళీ నర్సుగా ఆకట్టుకుంటోంది. ఆమె వెంటపడి ప్రేమించే ‘లవర్’గా తరుణ్ కనిపించాడు. వారిద్దరి మధ్య నడిచే సన్నివేశాలు వినోదాత్మకంగా ఉన్నాయి. చరిత వెనుక ఏదో నేపథ్యం ఉంటుందని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. 

No comments