PAWAN KALYAN LANCHED ''ATADHAGARA SHIVA"
PAWAN KALYAN LANCHED ''ATADHAGARA
‘ఆటగదరా శివ’ సినిమాలో హీరోగా నటించిన ఉదయ్ శంకర్ తనకు చిన్నప్పటి నుంచీ తెలుసని జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పారు. ఉదయ్ తండ్రి శ్రీరామ్ తనకు ఆధ్యాత్మకి గురువని వెల్లడించారు. ప్రముఖ దర్శకుడు చంద్ర సిద్ధార్థ తెరకెక్కించిన చిత్రం ‘ఆటగదరా శివ’. రాక్‌లైన్ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై రాక్‌లైన్ వెంకటేష్ నిర్మించారు. జులై 20న ఈ సినిమా విడుదలవుతోంది. ఈ సినిమాలోని తొలి పాటను జనసేన అధినేత,
సినీ హీరో పవన్ కళ్యాణ్ ఆదివారం విడుదల చేశారు.
జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో హీరో ఉదయ్తన్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
జ
No comments